Chittoor Elephant Blocked Bus On Road: చిత్తూరు జిల్లాలో రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపును చూసి బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై ఆ ఏనుగును చూరసి ప్రయాణికులు కంగారుపడ్డారు. వరుసగా 12 ఏనుగులు రోడ్డు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. మామిడి తోటలను ఏనుగులు ధ్వంసం చేస్తుండటంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. ఏనుగులను నియంత్రించేందుకు ప్రభుత్వం కుంకీ ఏనుగులను రంగంలోకి దించుతోంది.