చిత్తూరు: లేడీస్ హాస్ట్‌ల్‌లోకి మారు వేషంలో వెళ్లిన యువకుడు.. ఎందుకెళ్లాడో తెలిస్తే!

4 months ago 6
Chittoor Man In Ladies Hostel To Meet Girlfriend: ఆ జంటది కేరళలోని త్రిసూర్.. చదువుకునే సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత అమ్మాయి నర్సింగ్ కోసం చిత్తూరు జిల్లాలోని గుడుపల్లెలోని ఓ కాలేజీలో చేరింది.. హాస్టల్‌లో ఉంటోంది. యువకుడు బెంగళూరులో కుకింగ్ పనులు చేసుకుంటున్నాడు. మనోడికి ఎలాగైనా ప్రియురాలని చూడాలనిపించింది.. వెంటనే బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాకు వచ్చాడు. మారు వేషంలో లేడీస్ హాస్టల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు.
Read Entire Article