చిన్నారికి జోల పాట పాడిన కలెక్టర్.. పాటకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

1 year ago 28
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన విధి నిర్వహణలో ప్రజల మన్ననలను గెలుచుకుంటున్నారు. ఆమె ఇటీవల ఒక చిన్నారికి జోల పాట పాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన పమేలా, ప్రజలతో మమేకమవుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వ ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచడం, విద్యార్థుల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలతో ఆమె ప్రజల ప్రశంసలు పొందుతున్నారు.
Read Entire Article