చిలుకూరు అర్చకులు రంగరాజన్‌పై దాడి చేసిన నిందితుడు వీరరాఘవరెడ్డికి బెయిల్

2 weeks ago 4
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించగా.. తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజేంద్రనగర్ కోర్డు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
Read Entire Article