చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగారాజన్‌పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఈ దాడిని ఖండించారు. ఏపీకి చెందిన వీర రాఘవరెడ్డి.. అర్చకులు రంగరాజన్‌పై దాడి చేయడానికి కారణం ఏంటి? ఈ వాదన నిజమేనా?