చెట్లతో వర్షం రాకను నెల రోజుల ముందే చెప్పొచ్చా?.. చంద్రబాబు ఆశ్చర్యం

1 year ago 34
Komera Ankarao On Rains: వర్షం ఎప్పుడు వస్తుందో చెట్ల సాయంతో తెలుసుకోవచ్చా? కొమెర అంకారావు గారు రేల, మోదుగ చెట్లను చూసి వర్షాన్ని అంచనా వేయవచ్చని వన మహోత్సవంలో చెప్పారు. రేల చెట్టు పువ్వు పూస్తే 45 రోజుల్లో వర్షం పడుతుందట. మోదుగ కాయలో విత్తనం స్థానాన్ని బట్టి వర్షం ఎప్పుడొస్తుందో చెప్పొచ్చని ఓ వృద్ధుడు చెప్పిన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆ ప్రకృతి రహస్యాలు తెలుసుకోవాలన్నారు.
Read Entire Article