చెన్నై టు విశాఖపట్నం వయా సికింద్రాబాద్.. ఆ బ్యాగు అక్కడికి చేరింది, ఆ దొంగ మంచి చేసినట్లేనా!

5 months ago 8
Hyderabad Stolen Bag Reached Visakhapatnam: తమిళనాడుకు చెందిన యువకుడికి హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. ఆయన చెన్నై నుంచి రైలులో సికింద్రాబాద్ బయల్దేరారు.. అయితే రైల్లో నిద్రపోవడంతో పెద్ద తప్పు జరిగింది. ఎవరో మనోడి బ్యాగును ఎత్తుకెళ్లారు.. దీంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సీన్ కట్ చేస్తే విచిత్రంగా ఈ బ్యాగ్ విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్‌లో ప్రత్యక్షమైంది. అక్కడ కొందరు కార్మికులు ఈ బ్యాగును గుర్తించి అతడికి సమాచారం ఇచ్చారు.
Read Entire Article