జగన్, నవరత్నాల ఫోటోలతో సదరం సర్టిఫికెట్.. అవాక్కైన దివ్యాంగురాలు

6 months ago 8
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ ఎన్నికల హామీలైన నవరత్నాలకు సంబంధించిన ఫోటోలతో.. ఇటీవల ఓ దివ్యాంగురాలికి అధికారులు సదరం సర్టిఫికెట్ జారీ చేయడం ఇప్పుడు తీవ్ర దుమారానికి కారణం అయింది. ప్రభుత్వం మారి దాదాపు ఏడాదిన్నర అవుతున్నా.. ఇప్పటికీ అధికారులు పాత లోగోలు, పాత ఫోటోలను సర్టిఫికెట్లపై ప్రింట్ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో బాధ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది. అసలేం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.
Read Entire Article