జగన్ మాటలు విని వల్లభనేని వంశీ భార్య నవ్వుతున్నారు.. బుద్దా వెంకన్న
2 months ago
6
వైఎస్ జగన్ చేష్టల వల్ల వైసీపీకే తీవ్ర నష్టం.. వల్లభనేని వంశీని పరామర్శించడం ఆ పార్టీ నేతలే ఇష్టం లేదన్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. 'అందంగా ఉన్నాడని అరెస్ట్ చేశారంట.. జగన్ మాటలు విని వంశీ భార్యే నవ్వుతున్నారు' అంటూ సెటైర్లు పేల్చారు.