జగన్ సర్కార్ హయాంలో కొడాలి నానిపై కేసు.. తాజాగా ప్రాసిక్యూషన్‌‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు

2 months ago 13
AP Govt Permission For Kodali Nani Prosecution: మాజీ మంత్రి కొడాలి నానిపై 2021లో నమోదైన కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్‌‌కు ఏపీ ప్రభుత్వం అనుతించింది. 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో చంద్రబాబు, అప్పటీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. కానీ కొడాలి నాని మంత్రిగా ఉండటంతో ప్రాసిక్యూషన్ అనుమతి తప్పనిసరి. కానీ గత ప్రభుత్వ హయాంలో అనుమతించలేదు. తాజాగా మరోసారి ప్రతిపాదనలు రావడంతో ప్రాసిక్యూషన్‌కు అనుమతించారు.
Read Entire Article