జనగామా జిల్లా కలెక్టర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం.. కారణమిదే

11 months ago 24
జనగామ జిల్లా విద్యార్థుల అభ్యసన సామర్థ్యంలో దేశంలోనే టాప్-50లో నిలవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక జిల్లా జనగామ అని ఆయన కొనియాడారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తే అద్భుత ఫలితాలు వస్తాయని, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అభినందనీయులని సీఎం అన్నారు. మిగతా జిల్లాల కలెక్టర్లు కూడా జనగామను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఆ వివరాలు..
Read Entire Article