Chirala Janasena Party Ala Sridhar Resign: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నేత శ్రీధర్ రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం సెంట్రల్ ఆంధ్ర జోన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు.. ఇటీవల పార్టీ సభ్యత్వాల కోసం యాక్టివ్‌గా పనిచేశారు. చీరాల నియోజకవర్గం సభ్యత్వాలలో జిల్లాలోనే నంబర్ వన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. శ్రీధర్ వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.