జనసైనికులకు పవన్ కళ్యాణ్ శుభవార్త.. వినూత్న ఆలోచన, చాలా మంచి నిర్ణయం!

9 hours ago 2
Jana Sena Party Structure Information Collection Committees: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా బలమైన తొలి అడుగు పడింది. అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 28 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమటీలో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం సభ్యత్వాలు చేయించే ముగ్గురు సాధకులు, సమన్వయం చేస్తూ పని చేసే 21 మంది సాధకులతో ఈ కమిటీ ఉంటుంది.
Read Entire Article