జమిలీ ఎన్నికలు జరిగేది ఎప్పుడో చెప్పిన చంద్రబాబు.. ఒక్కమాటలో చెప్పేశారుగా!

1 month ago 4
Chandrababu Comments On Jamili Elections: జమిలీ ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్‌చాట్‌గా కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలీ అమల్లోకి వచ్చినా.. ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అని స్పష్టం చేశారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామన్నారు. జమిలీపై అవగాహన లేని వైఎస్సార్‌సీపీ పబ్బం గడుపుకోవటానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని మండిపడ్డారు. ఆ పార్టీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయని.. వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.
Read Entire Article