జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. వాటిపై కొత్త పాలసీతో ముందుకు..

1 year ago 27
గ్రేటర్ హైదరాబాద్‌లో వీధి దీపాల నిర్వహణను మెరుగుపరచడానికి జీహెచ్ఎంసీ కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇందుకోసం ఢిల్లీ, భువనేశ్వర్, సూరత్ నగరాల్లో అమలవుతున్న ఐఎల్ఎం విధానాన్ని అధ్యయనం చేస్తున్నారు. పాత విధానంలో విద్యుత్ దుర్వినియోగం.. బిల్లుల్లో అవకతవకలు జరిగాయని గుర్తించారు. కొత్త విధానంలో విద్యుత్ వినియోగం ఆధారంగా బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ ఈఈఎస్ఎల్‌కు రెండు నెలల పాటు పొడిగింపు ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article