జీహెచ్ఎంసీ కీలక ప్రకటన.. ఆగస్టు 15, 16 తేదీల్లో మాంసం దుకాణాలు బంద్

10 months ago 18
హైదరాబాద్ నగర ప్రజలకు జీహెచ్‌ఎంసీ ముఖ్య ప్రకటన చేసింది. ఆగస్టు 15, 16 తేదీల్లో నగరంలోని మాంసం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, 16న శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ రెండు రోజులు నగరంలోని అన్ని మాంసం దుకాణాలు, పశువుల వధశాలలను మూసివేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు సహకరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కోరారు. ఆవివరాలు..
Read Entire Article