New Schemes on Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, రైతు భరోసా నిధుల విడుదల, ఉద్యోగులకు డీఏ ప్రకటన వంటి ముఖ్యమైన కార్యక్రమాలు జూన్ 2 నుంచి అమల్లోకి రానున్నాయి. అంతేకాకుండా, అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు భూ సమస్యలపై ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు.