"జూన్ 2వ తేదీన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ".. తెలంగాణ జాగృతి నేతలతో కీలక సమావేశం

5 days ago 9
తెలంగాణ జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతున్న వేళ.. ఆమె ఈ సమావేశం నిర్వహించడం గమనార్హం. మరోవైపు.. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.. మరో అడుగు ముందుకేసి.. జూన్ 2వ తేదీన కవిత కొత్త పార్టీ పెడతారని పేర్కొనడం హాట్ టాపిక్‌గా మారింది.
Read Entire Article