జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నేనే.. అజారుద్దీన్ సంచలన ప్రకటన

1 year ago 24
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడితో పాటు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని అజారుద్దీన్ ప్రకటించారు. 2023 ఎన్నికల్లో ఓటమి, 2024లో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఆధిక్యం గురించి ఆయన గుర్తు చేశారు. పార్టీ బలంగా ఉందని, తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.
Read Entire Article