జైపూర్‌లో ఘోర ట్రైన్ ప్రమాదం, పలువురు మృతి.. వైరల్ వీడియోలో నిజమెంత..?

2 months ago 4
జైపూర్ సమీపంలో ఘోర ట్రైన్ ప్రమాదం జరిగిందని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అజ్మీర్ నుంచి అస్సాం వెళ్తున్న ట్రైన్ మరో ట్రైన్‌ను ఢీకొట్టిందని వైరల్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందారని మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వైరల్ పోస్టుల్లో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article