టాలీవుడ్ vs రేవంత్ సర్కార్.. నాగార్జున నుంచి బన్నీ అరెస్ట్‌ వరకు.. వ్యూహం ఇదేనా..?

1 month ago 4
తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిస్థితులు చూస్తుంటే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్‌గా పరిస్థితులు మారిపోతున్నట్టు కనిపిస్తోంది. హైడ్రా ప్రారంభించిన మొదట్లోనే.. అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేయటం దగ్గరి నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయటం వరకు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలన్నింటిపై సినీ అభిమానులు పోస్ట్ మార్టమ్ మొదలుపెట్టేశారు. అయితే.. టాలీవుడ్‌పై రేవంత్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో సర్కారుకు మైలేజీ వస్తుందా.. డ్యామేజీ జరుగుతుందా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article