టీటీడీ సంచలన నిర్ణయం.. ఆ కేసు నుంచి సుబ్రహ్మణ్య స్వామి తొలగింపు

2 months ago 3
TTD Replaces Subramanian Swamy In Defamation Case: గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఓ దినపత్రికపై పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో లాయర్‌గా మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. అయితే ఆయన్ను లాయర్‌గా తొలగిస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు తిరుపతి కోర్టులో టీటీడీ తరఫున వకాల్తా కూడా దాఖలు చేశారు.
Read Entire Article