TTD Temple Employee Suspended: శ్రీవారి ఆలయంలో చేతివాటం ప్రదర్శించిన టీటీడీ ఉద్యోగి సస్పెండ్ అయ్యారు. పరకామణి లెక్కింలోపు విదేశీ కరెన్సీ విషయంలో అవకతవలకు పాల్పడినందుకు సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ తమిళనాడులోని చెన్నైలో కూడా శ్రీవారి ఆలయాన్ని నిర్మించింది. అక్కడ టీటీడీ సీనియర్ అసిస్టెంట్ కృష్ణకుమార్ పరకామణిలో అవకతవకలకు పాల్పడ్డారు. దీంతో విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో సస్పెండ్ చేశారు.