TTD E Auction Of Used Empty Gunny Bags: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 30న ఖాళీ గోనె సంచులు ఈ వేలం వేయనున్నారు. తిరుమలతో పాటుగా టీటీడీ అనుబంధ ఆలయాలకు సంబంధించి గోనె సంచులకు రేట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ వేలం నిర్వహిస్తారని టీటీడీ తెలిపింది. ఈ వేలంలో పాల్గొనాలి అనుకునేవారు రూ.75వేలు ఈఎండీ చెల్లించాలని టీటీడీ సూచించింది. ఈ వేలం వివరాలు ఇలా ఉన్నాయి.