TTD Interviews For Civil Assistant Surgeons: టీటీడీ కీలక ప్రకటన చేసింది.. ఆగష్టు 29వ తేదీన కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. మొత్తం ఐదు పోస్టులకు ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్ విద్యార్హత గల అభ్యర్థులు సెంట్రల్ హాస్పిటల్ లో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది టీటీడీ. అర్హత ఉన్నవాళ్లు సర్టిఫికేట్లతో ఇంటర్వ్యూకు రావాలని టీటీడీ సూచించింది. సిస్టెంట్ సర్జన్ ఇంటర్వ్యూలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.