Magunta Parvathamma Death: ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఒంగోలు మాజీ ఎంపీ, మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూత మూశారు. రేపు నెల్లూరులో మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. ఒంగోలు ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి పార్వతమ్మ వదిన.