టీడీపీ ఎమ్మెల్సీ ఇంట తీవ్ర విషాదం.. ఎన్టీఆర్ టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా పోటీ చేయని నేత

1 year ago 28
TDP Mlc Kancharla Srikanth Father Died: టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారి ఇంట విషాదం నెలకొంది. వారి తండ్రి, ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ కంచర్ల రామయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. రామయ్య గారు జర్నలిస్ట్ గా, విద్యావేత్తగా సమాజానికి ఎంతో సేవ చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాము అన్నారు.
Read Entire Article