టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేతికి.. ఓవైసీ అసలు స్కెచ్ వేరే.. ఏం తెలివి అసద్ భాయ్..!

8 months ago 23
చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు అప్పగించాలనే ప్రస్తావన చర్చనీయాంశమైంది. వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడంపై ఓవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓవైసీ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అసద్ భాయ్ చేసిన ఈ కామెంట్స్ ఎటు దారి తీస్తాయో చూడాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article