టీడీపీ మహిళా ఎమ్మెల్యేకు అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

9 months ago 15
Bhuma Akhila Priya Health Update: నంద్యాల జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోవడంతో కలకలం రేగింది. దొర్నిపాడు మండలం డబ్లుగోవిన్నెలో జరుగుతున్న జాతరలో పూజలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఉపవాస దీక్ష, ఎండలు, నీరసం కారణంగానే అఖిలప్రియ స్పృహ తప్పి పడిపోయారని వైద్యులు తెలిపారు. అయితే భూమా అఖిలప్రియ ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.
Read Entire Article