టీడీపీలోకి మరో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ.. వైసీపీతో 15 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న నేత

5 months ago 7
Marri Rajasekhar To Join TDP Today: వైఎస్సార్‌సీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, గతంలో కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలో పనిచేశారు. 2019 ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినా నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
Read Entire Article