టెకీ సీతారాం ఆత్మహత్య కేసు.. భార్యకు ముగ్గురితో ఎఫైర్, 19 పేజీల సూసైడ్ లెటర్

4 hours ago 3
రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో సంచలనం రేపిన టెకీ సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో 19 పేజీల సూసైడ్ లేఖ బయటికి రావడంతో.. అతని ఆత్మహత్యకు కారణాలు తెలిశాయి. తన భార్యకు ముగ్గురు వ్యక్తులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని.. వద్దని చెప్పినా వినలేదని బాధితుడు పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో సీతారాం భార్య సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Entire Article