యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్‌లను వేదికగా చేసుకొని కొంతమంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. దీనిపై మొదటి నుంచి కూడా టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వ్యతిరేకంగా పోరాడుతున్నారు. దీనిలో భాగంగానే తాజాగా 11 మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు సిటీ పోలీసులు. వారిలో ముఖ్యంగా హర్షసాయి, విష్ణుప్రియ, రీతు చౌదరి, ఇమ్రాన్ ఖాన్ వంటి వారు ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.