ట్యాక్సీ డ్రైవర్‌తో ప్రేమలో పడిన ఓ వివాహిత భర్త, పిల్లలను వదిలేసి ఓ మహిళ లండన్ నుంచి హైదరాబాద్ చేరుకుంది. ఎవరికీ చెప్పకుండా నగరానికి చేరకొని ప్రియుడి బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించింది. అనంతరం గోవా వెళ్లి అతడితో ఎంజాయ్ చేస్తుంది. భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకొని లండన్ పంపించారు.