Akshaya Patra Food For AP Triple It Students: ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలోని మెస్‌ల నిర్వహణ బాధ్యతలను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక సమర్పించగా.. ఆ తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.