మతపరమైన అలర్లకు ముడిపెడుతూ ఓ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ముస్లిం యువకులు ట్రైన్లకు నిప్పు పెట్టారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మూడేళ్ల క్రితం ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్ల వీడియోను షేర్ చేస్తున్నారు. అయితే ఆ వీడియోలో ఉన్న యువకులు ఎవరు..? అసలేం జరిగిందో తెలుసుకుందాం.