ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు, వివరాలివే..

9 months ago 26
ట్రైన్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) అలర్ట్ జారీ చేసింది. పలు ట్రైన్లు రద్దు, మరికొన్ని దారిమళ్లింపు చేపట్టినట్లు తెలిపారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల జరుగుతుండగా.. ఈనెల 5 నుంచి 20 వరకు ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాలను గమనించి తమ ప్రయాణాలు సాగించాలని సూచిస్తున్నారు.
Read Entire Article