Hyderabad Hospital: సమాజాన్ని పట్టి పీడిస్తున్న లంచమనే మహమ్మారిపై 20 ఏళ్ల క్రితం.. చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా ఓ సంచలనం. ఆ సినిమాలో హాస్పిటల్ సీన్ హైలెట్. అయితే.. అలాంటి ఘటనలు నిజంగా కూడా వెలుగు చూస్తున్నాయి. హైదాబాద్ గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో అచ్చం ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయ్యింది. చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేయాలంటూ.. బాధితుల నుంచి నాలుగున్నర లక్షలు డిమాండ్ చేశారు. అయితే.. వారి ఆసలు స్వరూపం ఎలా భయటపడిందంటే..?