డయాబెటిస్ రోగులకు భరోసా.. ఉచితంగా ఈ ఆసుపత్రుల్లో చికిత్స..

10 months ago 21
కేంద్ర ప్రభుత్వం టైప్‌-1 మధుమేహం చికిత్స కోసం 8 రాష్ట్రాల్లోని 14 ఆసుపత్రులను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లుగా ఎంపిక చేసింది. ఇందులో హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు ఉన్నాయి. ఇక్కడ టైప్‌-1 డయాబెటిస్ బాధితులకు ఉచితంగా ఇన్సులిన్.. ఇతర అధునాతన వైద్య సేవలు అందించనున్నారు. టైప్‌-1 డయాబెటిస్ అనేది ఆటోఇమ్యూన్ వ్యాధి. సకాలంలో ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తుండటంతో పేదలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Read Entire Article