డాక్టర్ రాతతో పనిలేదు.. నోటి మాట చాలు.. ఆస్పత్రులలో ప్రయోగాత్మకంగా స్పీచ్ టు టెక్ట్స్ విధానం ..

1 week ago 2
ఏపీ ప్రభుత్వం వైద్య సేవలలో టెక్నాలజీ వాడకానికి ప్రాధాన్యం ఇస్తోంది. విజయవాడ , గుంటూరు సర్వజన ఆస్పత్రులలో స్పీచ్ టు టెక్ట్స్ విధానం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. చేతి రాతతో అవసరం లేకుండా ఈ విధానం పరీక్షిస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఈ విధానం పరిశీలిస్తున్నారు. సాధ్యాసాధ్యాల పరిశీలన తర్వాత పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఓపీ, రోగుల వివరాలు, డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ అన్నీ డిజిటల్ రూపంలోకి మారనున్నాయి.
Read Entire Article