'డాగ్ అన్‌కండీషనల్ లవ్'.. KTR ట్వీట్‌పై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

4 months ago 8
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది. కేటీఆర్ ఓ పెట్ డాగ్‌తో ఉన్న ఫోటోను షేర్ చేయగా.. దానిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఓ హీరోయిన్ కూడా సేమ్ అలాగే ఉన్న కుక్కతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.
Read Entire Article