డిగ్రీ, పీజీ విద్యార్థులకు అలర్ట్.. ఇక నుంచి కచ్చితంగా కాలేజీకి వెళ్లాల్సిందే

11 months ago 18
తెలంగాణలోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు రేవంత్ సర్కార్ కీలక సూచన చేసింది. వారి హాజరు నమోదు కోసం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. దీని వల్ల డుమ్మా చదువులకు ఫుల్ స్టాప్ పడనుంది. ఇకపై డిగ్రీ, పీజీ విద్యార్థుల హాజరుకు సంబంధించి ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో అమలవుతున్న ఈ విధానాన్ని ఉన్నత విద్యాసంస్థల్లోనూ ప్రవేశపెట్టనున్నారు. త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article