డెలివరీ బాయ్‌గా మారిన టీడీపీ ఎమ్మెల్యే.. ఇంటింటికి వెళ్లి ఆర్డర్ డెలివరీ ఇచ్చారు

1 month ago 4
Penamaluru Mla Bode Prasad Delivery Boy: ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ డెలివరీ బాయ్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, స్వయంగా కొన్ని ఇళ్లకు వెళ్లి ఆర్డర్లు డెలివరీ చేశారు. డెలివరీ బాయ్స్ కష్టాలను తెలుసుకునేందుకే ఈ వినూత్న ప్రయత్నం చేశానని, వారి పని ఒత్తిడిని అర్థం చేసుకున్నానని తెలిపారు. ఈ అనుభవం ద్వారా వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించారు.
Read Entire Article