డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. సిట్‌ విచారణకు అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ

2 hours ago 1
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గ తాజాగా సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో లక్ష్మీదుర్గను నిందితురాలిగా చేర్చారు. ఈ క్రమంలోనే ఆమె హైకోర్టును ఆశ్రయించగా.. సిట్, కోర్టు విచారణకు హాజరు కావాలని సూచించింది. దీంతో ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన లక్ష్మీదుర్గ.. సిట్ ముందు హాజరయ్యారు.
Read Entire Article