డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు అతి తక్కువ ధరకే.. కేవలం రూ.42 మాత్రమే

3 weeks ago 5
Ap Govt QR Code RC And Driving Licence Card: ఏపీ ప్రభుత్వం డ్రైవింగ్‌ లైసెన్స్ (డీఎల్), ఆర్సీ (రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌) కార్డులు జారీకి సిద్ధమైంది. తాజాగా రోస్‌మెర్టా టెక్నాలజీస్‌ సంస్థ టెండర్‌లో రూ.42.26కే ఖాయం చేశారు.. దీంతో త్వరలోనే కార్డుల తయారీ, పంపిణీ ప్రారంభించనున్నారు. ముందుగా 2024 అక్టోబర్ నుంచి 2026 ఆగస్టు వరకు కార్డుల్ని ప్రింట్ చేసి వాహనదారులకు పంపిస్తారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article