డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు.. శిక్షణ కూడా ఇస్తారు, ప్రభుత్వం నిర్ణయం

1 month ago 4
AP Govt E Nari Posts For Dwcra Women: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకుకీలక బాధ్యతలు అప్పగిస్తోంది.. 'ఈ-నారీ'లుగా అవకాశం కల్పిస్తోంది. ప్రధానంగా డ్వాక్రా మహిళలకు ఆధునిక సాంకేతికతను అందించి, రుణాల నిర్వహణ, ఆర్థిక అవగాహన కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి పది సంఘాలకు ఒక ఈ-నారీని నియమించి, ఆర్థిక స్వయం సమృద్ధికి తోడ్పాటును అందిస్తారు. వీరికి ప్రత్యేకంగా శిక్షణ కూడా అందిస్తారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article