తెలంగాణ రాష్ట్రం గ్రామీణ మహిళల అభివృద్ధి కోసం వినూత్న చర్యలు చేపడుతోంది. తెలంగాణలో మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. డెయిరీ, క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటు బస్సుల కొనుగోలు సౌకర్యం కల్పిస్తోంది. ఆర్టీసీకి అద్దె విధానం ద్వారా స్థిరమైన ఆదాయం ఏర్పడుతోంది. ఇప్పుడు సంగారెడ్డిలో కూడా..