తండ్రి హమాలీ.. తల్లి కూలీ.. ర్యాపిడో నడుపుతూ చదువు.. కట్‌చేస్తే తీర్పునిచ్చే జడ్జిగా..!

1 year ago 37
జగిత్యాల జిల్లాకు చెందిన పట్నం నరేష్ పేదరికాన్ని జయించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యాడు. హమాలీ తండ్రి, కూలీ తల్లి కష్టాలను చూస్తూ పెరిగిన నరేష్, పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. రాత్రింబవళ్లు కష్టపడి, ర్యాపిడో నడుపుతూ చదివి, తన కలను సాకారం చేసుకున్నాడు. అతని జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.
Read Entire Article