Tanuku Rtc Bus Passenger Gold Bag Return: హైదరాబాద్ నుంచి తణుకు డిపోకు ఆర్టీసీ బస్సు బయల్దేరింది.. అదే బస్సులో ప్రదీప్ అనే ప్రయాణికుడు ఎక్కారు.. ఆయన విజయవాడలో దిగిపోయారు. ఆ తర్వాత బస్సు తణుకు రాగా.. బస్సులో ఓ బ్యాగును డ్రైవర్లు గుర్తించారు. వెంటనే ఆ బ్యాగును తీసుకెళ్లి డిపో మేనేజర్‌కు అప్పగించారు. ఆ తర్వాత ప్రయాణికుడ్ని పిలిపిచించి మేనేజర్ సమక్షంలో బ్యాగును తిరిరి అతడికి అప్పగించారు.