సౌత్ ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్ బాగా పెరుగుతున్న వేళ, ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా మరో మాస్-ఇంటెన్స్ థ్రిల్లర్ ‘ఓదెల 2’ రాబోతోంది. స్టార్ హీరోయిన్ తమన్నా కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా, మొదట సింపుల్‌గా ఒక సీక్వెల్‌గా ప్రారంభమైనా, ఇప్పుడు పాన్-ఇండియా సినిమా స్థాయికి ఎదిగింది.