తమిళనాడులో విజయ్ విక్టరీ.. పాలిటిక్స్, పర్సనల్‌ లైఫ్‌కు ముడిపెట్టొద్దు: దివ్వెల మాధురి

1 hour ago 1
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ బంపర్ విక్టరీ సాధించింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు టీవీకే చీఫ్ విజయ్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే దివ్వెల మాధురి ఇన్‌స్టాలో షేర్ చేసిన స్టోరీ వైరల్ అవుతోంది. రాజకీయాలకు, వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టవద్దంటూ దివ్వెల మాధురి స్టోరీ పోస్ట్ చేశారు. టీవీకే చీఫ్ విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు.
Read Entire Article